హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రహదారులు

ABN, Publish Date - Apr 18 , 2025 | 09:07 PM

హైదరాబాద్‌ మహానగరంలో మళ్లీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నగర జీవులు కాస్తా ఇబ్బంది పడ్డారు. రాగల గంటల్లో సైతం మళ్లీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని చెప్పారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రహదారులు 1/9

భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. దీంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రహదారులు 2/9

భారీ వర్షం కారణంగా రహదారిపైకి నీరు చేరడంతో.. భార్యను జాగ్రత్తగా రోడ్డు దాటిస్తున్న భర్త

హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రహదారులు 3/9

వర్షపు నీరు భారీగా రహదారిపైకి చేరడంతో.. ఇంటికి జాగ్రత్తగా వెళ్తున్న పాప

హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రహదారులు 4/9

వర్షం రోడ్డుపై నిలవడంతో.. అలాగే నీటిలో నడుచుకొంటు వెళ్తున్న యువతి, తల్లికొడుకు

హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రహదారులు 5/9

భారీ వర్షంలో సైతం బయటకు వెళ్తున్న దంపతులు

హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రహదారులు 6/9

రహదారిపై నిలిచిన నీరుతో కాలువలను తలపిస్తుంది. అయినా అలాగే వాహనంపై వెళ్తున్న యువకుడు

హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రహదారులు 7/9

భారీ వర్షం కారణంగా.. రహదారిపై నిలిచిన నీరు.. అలాగే వాహనంలో ముందుకు సాగుతోన్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రహదారులు 8/9

ఓ వైపు వర్షం పడుతోంటే.. ఓ బాలిక గొడుగు పట్టుకొని వెళ్తుంది. మరో యవతి మాత్రం.. తన బిడ్డను భుజంపై ఎత్తుకొని ముందుకు వెళ్తోంది.

హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రహదారులు 9/9

రహదారులపై నీరు నిలిచినా అలాగే ముందుకు సాగుతోన్నారు.

Updated at - Apr 18 , 2025 | 09:12 PM