Maha Shivaratri: సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
ABN, Publish Date - Feb 26 , 2025 | 09:27 PM
శివరాత్రి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని పహాడీ హనుమాన్ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శివపార్వతులను దర్శించుకోడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

శివరాత్రి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని పహాడీ హనుమాన్ దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి.

శివుడిని మొక్కుతున్న చిన్నారి

శివుడికి అభిషేకం చేస్తున్న బ్రాహ్మణులు

ఆలయంలో దీపారాధన చేస్తున్న భక్తులు

శివుడికి అభిషేకం చేస్తున్న యువతి

శివుడి దర్శనం కోసం క్యూలైన్లలో భారీగా వేచి ఉన్న భక్తులు

శివుడు దర్శనం కోసం క్యూలైనల్లో భక్తులు

ఆలయంలో దేవుడిని దర్శించుకుంటున్న భక్తులు
Updated at - Feb 27 , 2025 | 02:43 PM