మూడంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం
ABN, Publish Date - May 18 , 2025 | 06:55 PM
హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లోని మైలార్ దేవుపల్లిలో మూడంతస్తుల భవనంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్నవాళ్లంతా పైన టెర్రస్ మీదకు చేరి ప్రాణాలను దక్కించుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకోగానే.. ఘటన స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని.. భవనంలోని వారిని కాపాడారు.
1/6
హైదరాబాద్ మైలార్ దేవుపల్లిలోని మూడంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
2/6
భవంతిలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
3/6
అగ్ని ప్రమాదం కారణంగా భవంతిలోని వారిని కిందకి తీసుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది
4/6
గ్రౌండ్ ఫ్లోర్లోని వారిని టెర్రస్ మీదకు సురక్షితంగా తీసుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.
5/6
అగ్నిప్రమాదం సంభవించిన భవనం ఇదే.
6/6
అగ్ని ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం ఇదే.
Updated at - May 18 , 2025 | 06:56 PM