CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ABN, Publish Date - Jul 19 , 2025 | 07:34 AM

నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జులై18న పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ సమీకృత గురుకుల స్కూల్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం మదన గోపాల దేవాలయంలో స్వామివారిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. అలాగే భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 1/24

నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జులై18న పర్యటించారు.

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 2/24

ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 3/24

వేదికపై పాటలు పాడుతున్న కళాకారులు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 4/24

జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ సమీకృత గురుకుల స్కూల్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 5/24

అనంతరం మదన గోపాల దేవాలయంలో స్వామివారిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు.

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 6/24

అలాగే భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 7/24

మదన గోపాల దేవాలయంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న బ్రాహ్మణులు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 8/24

చెక్కులు పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 9/24

సమావేశానికి భారీగా హాజరైన ప్రజలు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 10/24

సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న ప్రజా ప్రతినిధులు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 11/24

కోలాటం ఆడుతున్న మహిళలు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 12/24

డప్పు కొడుతున్న కళాకారులు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 13/24

వేదికపై నుంచి ప్రజలకి అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 14/24

జటప్రోలులో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 15/24

కోలాటం ఆడుతున్న మహిళలు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 16/24

సీఎం రేవంత్‌రెడ్డికి చిరు కానుక అందజేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 17/24

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వాకిటి శ్రీహరి

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 18/24

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 19/24

సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 20/24

సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చిన కళాకారులు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 21/24

సీఎం రేవంత్‌రెడ్డితో అభివృద్ధి పనులపై చర్చిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 22/24

ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 23/24

సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న అధికారులు

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 24/24

సమావేశంలో పాల్గొన్న ప్రజలు

Updated at - Jul 19 , 2025 | 08:00 AM