CM Revanth Reddy: గోషామహాల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం

ABN, Publish Date - Oct 21 , 2025 | 01:22 PM

గోషామహాల్‌​లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్​ ఫ్లాగ్​ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైయ్యారు.

Updated at - Oct 21 , 2025 | 01:26 PM