CM Revanth Reddy: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, హరిణ్యారెడ్డి వివాహ వేడుక.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Nov 28 , 2025 | 09:39 AM
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యారు. ఆయన ప్రేయసి హరిణ్యారెడ్డితో గురువారం హైదరాబాద్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖుల సమక్ష్యంలో ఈ వేడుక ఎంతో సందడిగా, ఆహ్లాదకరంగా జరిగింది.
1/5
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యారు.
2/5
రాహుల్ ప్రేయసి హరిణ్యారెడ్డితో గురువారం హైదరాబాద్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
3/5
కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖుల సమక్ష్యంలో ఈ వేడుక ఎంతో సందడిగా, ఆహ్లాదకరంగా జరిగింది.
4/5
రాహుల్ – హరిణ్యారెడ్డి జంట రిసెప్షన్ కూడా అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
5/5
2025 ఆగస్టు 17వ తేదీన హైదరాబాద్‌లో ఐటీసీ కోహినూర్ హోటల్‌లో రాహుల్, హరిణ్యారెడ్డిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నుడా చైర్మన్, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడు కుమార్తెనే ఈ హరిణ్యారెడ్డి.
Updated at - Nov 28 , 2025 | 10:08 AM