రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Dec 13 , 2025 | 06:06 PM

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీను ప్రత్యక్షంగా కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.

Updated at - Dec 13 , 2025 | 06:08 PM