BJP: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ కీలక భేటీ
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:21 AM
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ తరఫున పోటీ చేస్తున్న డా. ఎన్. గౌతంరావు విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ సమావేశంలో పార్టీ నేతలతో కిషన్‌రెడ్డి చర్చించారు.
1/5
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
2/5
హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
3/5
ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ తరఫున పోటీ చేస్తున్న డా. ఎన్. గౌతంరావు విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి చర్చించారు.
4/5
ఈ మీటింగ్‌కు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్‌రావు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేయాలని నేతలు కోరారు.
5/5
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
Updated at - Apr 19 , 2025 | 12:33 PM