APSET 2025: తెలంగాణ ఎప్‌సెట్‌-2025 పరీక్షలు ప్రారంభం

ABN, Publish Date - May 02 , 2025 | 01:15 PM

తెలంగాణ ఎప్‌సెట్‌-2025 ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఆదివారం వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి సెషన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి సెషన్‌కు 90 నిమిషాల ముందుగానే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షల కోసం 124 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2,20,371 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మే 15వ తేదీలోగా ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

 APSET 2025: తెలంగాణ ఎప్‌సెట్‌-2025 పరీక్షలు ప్రారంభం 1/8

తెలంగాణ ఎప్‌సెట్‌-2025 ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు శుక్రవారం (మే2) నుంచి ప్రారంభం అయ్యాయి.

 APSET 2025: తెలంగాణ ఎప్‌సెట్‌-2025 పరీక్షలు ప్రారంభం 2/8

ఆదివారం వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 APSET 2025: తెలంగాణ ఎప్‌సెట్‌-2025 పరీక్షలు ప్రారంభం 3/8

మొదటి సెషన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.

 APSET 2025: తెలంగాణ ఎప్‌సెట్‌-2025 పరీక్షలు ప్రారంభం 4/8

ప్రతి సెషన్‌కు 90 నిమిషాల ముందుగానే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

 APSET 2025: తెలంగాణ ఎప్‌సెట్‌-2025 పరీక్షలు ప్రారంభం 5/8

ఈ పరీక్షల కోసం 124 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2,20,371 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

 APSET 2025: తెలంగాణ ఎప్‌సెట్‌-2025 పరీక్షలు ప్రారంభం 6/8

మే 15వ తేదీలోగా ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

 APSET 2025: తెలంగాణ ఎప్‌సెట్‌-2025 పరీక్షలు ప్రారంభం 7/8

పరీక్షకు సమయం అవుతుండటంతో కేంద్రంలోకి పరిగెడుతున్న విద్యార్థిని

 APSET 2025: తెలంగాణ ఎప్‌సెట్‌-2025 పరీక్షలు ప్రారంభం 8/8

ఎల్బీనగర్ అయాన్ డిజిటల్‌లో ఏపీఈసెట్ పరీక్షలు రాసేందుకు వస్తున్న విద్యార్థులు

Updated at - May 02 , 2025 | 01:19 PM