Alluri Sitarama Raju 128th Birth Anniversary: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు

ABN, Publish Date - Jul 04 , 2025 | 09:11 PM

హైదరాబాద్‌ (Hyderabad) శిల్పకళా వేదికలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని (Alluri Sitarama Raju 128th Birth Anniversary) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వీర యోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు సేవలు, బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటంలో ఆయన వీరత్వం గురించి నేతలు ప్రసంగాల్లో ప్రస్తావించారు. దేశ యువతకి అల్లూరి జీవిత చరిత్ర ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Alluri Sitarama Raju 128th Birth Anniversary: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు 1/10

హైదరాబాద్ శిల్పకళా వేదికలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి

Alluri Sitarama Raju 128th Birth Anniversary: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు 2/10

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, గజేంద్ర షెకావత్, కిషన్ రెడ్డి సహా పలువురు హాజరు

Alluri Sitarama Raju 128th Birth Anniversary: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు 3/10

రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలకు అభివాదం చేశారు

Alluri Sitarama Raju 128th Birth Anniversary: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు 4/10

అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు

Alluri Sitarama Raju 128th Birth Anniversary: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు 5/10

అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు

Alluri Sitarama Raju 128th Birth Anniversary: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు 6/10

అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పుష్పాలతో నివాళులు

Alluri Sitarama Raju 128th Birth Anniversary: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు 7/10

అల్లూరి 128వ జయంతి వేడుకల్లో ప్రసంగించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Alluri Sitarama Raju 128th Birth Anniversary: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు 8/10

అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విల్లు ఎక్కుపెట్టిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Alluri Sitarama Raju 128th Birth Anniversary: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు 9/10

అల్లూరి 128వ జయంతి వేడుకల్లో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‎కు బహుమతి ప్రదానం

Alluri Sitarama Raju 128th Birth Anniversary: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు 10/10

అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకల్లో పాల్గొని కత్తి పట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Updated at - Jul 04 , 2025 | 09:15 PM