అక్షయ తృతీయ సందర్భంగా మహిళల సందడి

ABN, Publish Date - May 01 , 2025 | 08:50 AM

హైదరాబాద్: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనడం మహిళలు శుభసూచకంగా భావిస్తారు. అందుకే ఆ రోజు గోల్డ్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ సారి అక్షయ తృతీయకు రోహిణి నక్షత్రం కలిసి రావడంతో మహిళలు పెద్ద సంఖ్యలతో గోల్డ్ షాపులకు తరలి వచ్చి కొనుగోలు చేశారు. నగరంలో బంగారం షాపులన్నీ మహిలలో కలకలలాడాయి. బంగారం పెరుగుదల ఎలాంటి ప్రభావం చూపలేదు.

Updated at - May 01 , 2025 | 08:51 AM