ICC World Cup: ఇండియా గెలుపు.. యువత కేరింత
ABN, Publish Date - Mar 10 , 2025 | 07:43 AM
ఐసీసీ వరల్డ్ కప్‌లో భారత్ గెలుపుతో హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో యువత ఆనందంలో మునిగితేలిపోయారు. దుబాయ్‌లో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది.
1/6
ఐసీసీ వరల్డ్ కప్‌లో భారత్ గెలుపుతో హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో యువత ఆనందంలో మునిగితేలిపోయారు.
2/6
దుబాయ్‌లో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది.
3/6
పలుప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
4/6
పటాకులు కాల్చి క్రికెట్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు.
5/6
టీమ్ ఇండియా ఘన విజయం సాధించడంతో పలు చోట్ల సంబరాలు అంబరాన్నంటాయి.
6/6
ఇండియా జెండాలు పట్టుకుని క్రికెట్ అభిమానులు, యువత ఆనందం వ్యక్తం చేశారు.
Updated at - Mar 10 , 2025 | 07:43 AM