Telangana Congress protest: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నిరసన

ABN, Publish Date - Aug 06 , 2025 | 02:14 PM

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం చేయాలని డిమాండ్ చేపట్టింది.

Updated at - Aug 06 , 2025 | 02:24 PM