Bathukamma:ఢిల్లీ తెలంగాణ భవన్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు
ABN, Publish Date - Sep 30 , 2025 | 10:23 AM
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయెల్ పలువురు అతిథులు, తెలంగాణ భవన్ ఉద్యోగులు, సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు భారీగా పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ నేపథ్యంలో ఏపీ జితేందర్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
1/8
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి.
2/8
ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయెల్, పలువురు అతిథులు, తెలంగాణ భవన్ ఉద్యోగులు, సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.
3/8
బతుకమ్మకు హారతి ఇస్తున్న మహిళలు
4/8
వేడుకలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయెల్, పలువురు అతిథులు, తెలంగాణ భవన్ ఉద్యోగులు, సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులు
5/8
బతుకమ్మ ఆడుతున్న మహిళలు
6/8
బతుకమ్మ వేడుకలో ఏపీ జితేందర్ రెడ్డి, తదితరులు
7/8
వేడుకలో పాల్గొన్న ప్రముఖులు
8/8
బతుకమ్మ ఆడుతున్న మహిళలు
Updated at - Sep 30 , 2025 | 10:27 AM