విశాఖలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి
ABN, Publish Date - Jan 03 , 2025 | 08:49 AM
విశాఖ: సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం విశాఖపట్టణంలో సందడి చేశారు. జగదాంబ సెంటర్లో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ చిత్రాలు..

సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం విశాఖపట్టణం జగదాంబ సెంటర్లో సందడి చేశారు.

విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వాలన చేస్తున్న సినీ నటి మీనాక్షి చౌదరి

వైజాగ్ జగదాంబ సెంటర్లో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభిస్తున్న నటి మీనాక్షి చౌదరి

ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం చీరలను ప్రదర్శిస్తున్న మీనాక్షి చౌదరి

తనను చూసేందుకు పెద్ద సంఖ్యలోతరలి వచ్చిన అభిమానులకు నటి మీనాక్షి చౌదరి అభివాదం..

అభిమానులతో నటి మీనాక్షి చౌదరి సెల్ఫీ...

తనను చూసేందుకు పెద్ద సంఖ్యలోతరలి వచ్చిన అభిమానులనుద్దేశించి ప్రసంగిస్తున్న నటి మీనాక్షి చౌదరి ...

అభిమానుల కోసం స్టేజ్‌పై స్టెప్‌లువేస్తున్న సినీ నటి మీనాక్షి చౌదరి..
Updated at - Jan 03 , 2025 | 08:50 AM