వైకుంఠ ఏకాదశి కోసం ముస్తాబవుతున్న తిరుమల..
ABN, Publish Date - Dec 29 , 2025 | 07:28 AM
తిరుమలలో కొలువైన దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆ స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ఆ పురుషోత్తముడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీ (మంగళవారం) వచ్చింది. ఈ రోజు స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో తిరుమల మరింత రద్దీగా మారనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.
1/12

2/12
జనవరి 8వ తేదీ వరకు ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు భక్తులకు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.
3/12
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వివిధ ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.
4/12
అలాగే వివిధ రకాల పూలతో వేదికలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.
5/12
ఆనంద నిలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.
6/12
ఆనంద నిలయం వద్ద అష్టలక్ష్మిల విగ్రహాల ఏర్పాటు
7/12
శ్రీవారి ఆలయం ఎదుట వివిధ రకాల పూలతో వేదిక ఏర్పాటు
8/12
ముంచు దుప్పటి కప్పుకున్న తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు
9/12
విద్యుత్ దీపాల వెలుగుల్లో శ్రీవారి ఆలయం
10/12
విద్యుత్ దీపాల వెలుగుల్లో తిరుమల రహదారులు
11/12
తిరుమలలో విద్యుత్ వెలుగుల్లో రథంపై గీతాచార్యుడితో అర్జునుడు
12/12
విద్యుత్ వెలుగుల్లో తిరుమలలో ప్రవేశ ద్వారం.
Updated at - Dec 29 , 2025 | 07:29 AM