Linga Bhairavi Temple: లింగభైరవ టెంపుల్ ప్రత్యేకతలు ఇవిగో..

ABN, Publish Date - Dec 02 , 2025 | 11:30 AM

ప్రముఖ నటి స‌మంత (Samantha Ruth Prabhu) ద‌ర్శ‌కుడు రాజ్ నిడ‌మోరు (Raj Nidimoru) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 01వ తేదీ సోమ‌వారం కోయంబ‌త్తూరు (Coimbatore)లోని స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్ (Sadguru) ఇషా పౌండేష‌న్ యోగా సెంట‌ర్ (Isha Yoga Centre)లో వీరిద్దరు భూతశుద్ధి పద్దతిలో వివాహం చేసుకున్నారు.

Linga Bhairavi Temple: లింగభైరవ టెంపుల్ ప్రత్యేకతలు ఇవిగో.. 1/6

ప్రముఖ నటి స‌మంత (Samantha Ruth Prabhu) ద‌ర్శ‌కుడు రాజ్ నిడ‌మోరు (Raj Nidimoru) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 01వ తేదీ సోమ‌వారం కోయంబ‌త్తూరు (Coimbatore)లోని స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్ (Sadguru) ఇషా పౌండేష‌న్ యోగా సెంట‌ర్ (Isha Yoga Centre)లో వీరిద్దరు భూతశుద్ధి పద్దతిలో వివాహం చేసుకున్నారు.

Linga Bhairavi Temple: లింగభైరవ టెంపుల్ ప్రత్యేకతలు ఇవిగో.. 2/6

ఇషా ఫౌండేష‌న్ సెంట‌ర్‌లోని భైర‌వి ఆల‌యంలో స‌మంత మెడ‌లో రాజ్ నిడమోరు తెలుగు సాంప్ర‌దాయంలో తాళి క‌ట్టినట్లు న్యూస్ వచ్చింది.

Linga Bhairavi Temple: లింగభైరవ టెంపుల్ ప్రత్యేకతలు ఇవిగో.. 3/6

ఈ జంటకు వారి అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

Linga Bhairavi Temple: లింగభైరవ టెంపుల్ ప్రత్యేకతలు ఇవిగో.. 4/6

ఈ వివాహం తర్వాత భూతశుద్ధి పద్దతిలో వివాహం గురించి ప్రజలకు ఎక్కువగా తెలిసింది.

Linga Bhairavi Temple: లింగభైరవ టెంపుల్ ప్రత్యేకతలు ఇవిగో.. 5/6

అలాగే లింగ భైరవి ఆలయం గుర్చించి కూడా తెలిసింది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని సద్గురు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఇషా యోగా సెంటర్‌ను సందర్శించే వారికి ఈ ఆలయం గురించి ఎక్కువగా తెలుస్తోంది.

Linga Bhairavi Temple: లింగభైరవ టెంపుల్ ప్రత్యేకతలు ఇవిగో.. 6/6

ఈ ఆలయంలోని లింగ భైరవి దేవికి నిత్యం పూజలు చేస్తారు. భక్తులు.. అమ్మవారిని దర్శించుకుని.. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.

Updated at - Dec 02 , 2025 | 11:33 AM