Ramazan Month: నెలవంక దర్శనం.. రంజాన్ మాసం ప్రారంభం
ABN, Publish Date - Mar 03 , 2025 | 07:57 AM
ముస్లింలు అతి పవిత్రంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాసం వచ్చేసింది. నెలవంక దర్శనంతో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన గల మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
1/10
ముస్లింలు అతి పవిత్రంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాసం వచ్చేసింది.
2/10
నెలవంక దర్శనంతో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి.
3/10
సాయంత్రం 6 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన గల మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
4/10
మసీదులు ప్రత్యేక ప్రార్థనలకు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి.
5/10
నెల రోజులపాటు ఈ దీక్షలను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారు.
6/10
సమత, మమతల సమ్మిళితాన్ని చాటిచెప్పే పవిత్రమైన పండుగ రంజాన్.
7/10
ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించడంతో ముస్లింలు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
8/10
నెల రోజుల ఉపవాసాల అనంతరం రంజాన్ పండుగను జరుపుకోనున్నారు.
9/10
నెలవంక దర్శనంతో దీక్షలు చేపట్టి తిరిగి నెలవంక దర్శనంతో దీక్షను విరమిస్తారు.
10/10
ఈ మాసంలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిర్భవించింది. కోరికలను జయించడం, ఇంద్రియ నిగ్రహంతో హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం రోజాలో భాగం.
Updated at - Mar 03 , 2025 | 07:57 AM