Nara Bhuvaneshwari: వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి

ABN, Publish Date - Nov 22 , 2025 | 07:15 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి రామకుప్పం మండలం ఆనిగానూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

Nara Bhuvaneshwari: వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి 1/8

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి రామకుప్పం మండలం ఆనిగానూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Nara Bhuvaneshwari: వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి 2/8

నారా భువనేశ్వరిని సన్మానిస్తున్న మహిళలు, నేతలు.

Nara Bhuvaneshwari: వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి 3/8

అనంతరం స్థానిక మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

Nara Bhuvaneshwari: వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి 4/8

సమావేశంలో ప్రజా సమస్యలను విన్నారు నారా భువనేశ్వరి.

Nara Bhuvaneshwari: వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి 5/8

అధికారులు, నేతలతో మాట్లాడుతున్న నారా భువనేశ్వరి.

Nara Bhuvaneshwari: వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి 6/8

సమావేశంలో మాట్లాడుతున్న నారా భువనేశ్వరి.

Nara Bhuvaneshwari: వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి 7/8

సీఎం చంద్రబాబు మహిళా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు నారా భువనేశ్వరి.

Nara Bhuvaneshwari: వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి 8/8

మహిళల ఆర్థిక ప్రగతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Updated at - Nov 22 , 2025 | 10:37 AM