Nara Lokesh: కదిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవంలో మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - Mar 11 , 2025 | 07:48 AM
కదిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం సోమవారం నాడు వైభవంగా జరిగింది. కల్యాణోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు.

కదిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం సోమవారం నాడు వైభవంగా జరిగింది.

కల్యాణోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

మంత్రి నారా లోకేష్‌కు స్వామి వారి చిత్రపటాన్ని అందజేస్తున్న బ్రాహ్మణులు

మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రి అనగాని సత్యప్రసాద్

మంత్రి నారా లోకేష్‌కు హారతి ఇస్తున్న బ్రాహ్మణులు

కల్యాణోత్సవం అనంతరం భక్తులతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్

చిన్నారిని అప్యాయంగా పలకరిస్తున్న మంత్రి నారా లోకేష్

ఆలయం బయట ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్
Updated at - Mar 11 , 2025 | 08:02 AM