Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత

ABN, Publish Date - Sep 30 , 2025 | 08:56 AM

లండన్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో కవిత స్వయంగా బతుకమ్మను పేర్చారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యకర్తలు, స్థానికంగా ఉన్న మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.

Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత 1/11

లండన్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత 2/11

ఈ సందర్భంగా తీరొక్క పూలతో కవిత స్వయంగా బతుకమ్మను పేర్చారు.

Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత 3/11

అనంతరం తెలంగాణ జాగృతి కార్యకర్తలు, స్థానికంగా ఉన్న మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.

Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత 4/11

బతుకమ్మతో కవిత

Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత 5/11

బతుకమ్మ వేడుకలో అభివాదం చేస్తున్న కవిత

Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత 6/11

బతుకమ్మ వేడుకకు హాజరైన తెలంగాణ జాగృతి కార్యకర్తలు, పలువురు ప్రముఖులు

Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత 7/11

బతుకమ్మ ఆడుతున్న కవిత, మహిళలు

Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత 8/11

వేడుకలో మాట్లాడుతున్న కవిత

Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత 9/11

లండన్‌లో తెలంగాణ జాగృతి కార్యకర్తలతో ఫొటోలు దిగుతున్న కవిత

Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత 10/11

లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత, మహిళలు

Kavitha: లండన్‌లో బతుకమ్మ వేడుకలో పాల్గొన్న కవిత 11/11

బతుకమ్మతో కవిత

Updated at - Sep 30 , 2025 | 09:02 AM