Good Friday: భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

ABN, Publish Date - Apr 18 , 2025 | 10:07 AM

క్రైస్తవులు అత్యంత పర్వదినంగా చేసుకునే పండుగల్లో గుడ్‌ఫ్రైడే ఒకటి. ఈ పండుగ సందర్భంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో ఏసుప్రభువును స్మరించుకుంటూ వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అనంతరం ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలిపారు.

Good Friday: భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు 1/9

క్రైస్తవులు అత్యంత పర్వదినంగా చేసుకునే పండుగల్లో గుడ్‌ఫ్రైడే ఒకటి.

Good Friday: భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు 2/9

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి.

Good Friday: భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు 3/9

ఈ పండుగ సందర్భంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో ఏసుప్రభువును స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో వేడుకలు చేసుకున్నారు.

Good Friday: భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు 4/9

అనంతరం ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలిపారు.

Good Friday: భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు 5/9

ప్రార్థనా మందిరాలకు అధిక సంఖ్యలో క్రైస్తవులు హాజరై ప్రార్థనలు చేశారు.

Good Friday: భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు 6/9

ఏసుక్రీస్తు పడిన కష్టాలను చూపిస్తూ భక్తులు శిలువ మోస్తూ కార్యక్రమం సాగించారు.

Good Friday: భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు 7/9

భటులు క్రీస్తు వేషధారణలో ఉన్న భక్తున్ని కొరడాలతో కొట్టుకుంటూ వెళ్లే దృశ్యాన్ని చూసిపలువురు కంటతడి పెట్టుకున్నారు.

Good Friday: భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు 8/9

చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులు

Good Friday: భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు 9/9

జనావళిని ఉద్ధరించేందుకు భూమిపై అవతరించి సర్వ మానవాళి కోసం రక్తం చిందించిన మానవతా మూర్తి ఏసుక్రీస్తు అని చర్చి ఫాదర్‌ అన్నారు.

Updated at - Apr 18 , 2025 | 10:18 AM