Janasena: జనసేనలో చేరిన 38 మంది వైసీపీ కీలక నేతలు..
ABN, Publish Date - Jan 27 , 2025 | 07:40 PM
అధికార కూటమిలోని పార్టీల్లోకి వైసీపీ నుంచి వలసల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని దాదాపు 38 మంది వైసీపీ నాయకులు నేడు జనసేనలో చేరారు.

నేడు జనసేనలో చేరిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ కీలక నేతలు..

జనసేన పార్టీలో చేరిన దాదాపు 38 మంది వైసీపీ నాయకులు, వారి ప్రధాన అనుచరులు..

మంగళగరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జెండా కప్పుకున్న నేతలు..

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో చేరిన నేతలు

పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజక వర్గాలకు చెందిన వైసీపీ నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నాగబాబు
Updated at - Jan 27 , 2025 | 07:42 PM