Visakha: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Nov 14 , 2025 | 10:07 AM

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతించారు.

Updated at - Nov 14 , 2025 | 10:13 AM