తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Apr 20 , 2025 | 09:51 PM
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి.
1/6
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి.
2/6
వారాంతపు సెలవు కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
3/6
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి.
4/6
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి.
5/6
31 కంపార్టుమెంట్లు నిండి కృష్ణ తేజ గెస్ట్‌హౌజ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
6/6
శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తుల తాగునీరు, పలు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారు
Updated at - Apr 20 , 2025 | 09:51 PM