మాజీ ఎమ్మెల్సీ ఎంఆర్ దొరేస్వామి ఇక లేరు..

ABN, Publish Date - Mar 07 , 2025 | 04:53 PM

85 ఏళ్ల విద్యావేత్త గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతు మృతిచెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్సీ ఎంఆర్ దొరేస్వామి ఇక లేరు.. 1/7

85 ఏళ్ల విద్యావేత్త గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతు మృతిచెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్సీ ఎంఆర్ దొరేస్వామి ఇక లేరు.. 2/7

విద్యా సామ్రాజ్యాన్ని నిర్మించిన, ఎంఆర్ దోరెస్వామి గురువారం మరణించారు. ఆయనకు 88 ఏళ్లు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మాజీ ఎమ్మెల్సీ ఎంఆర్ దొరేస్వామి ఇక లేరు.. 3/7

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు

మాజీ ఎమ్మెల్సీ ఎంఆర్ దొరేస్వామి ఇక లేరు.. 4/7

బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్,న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసారు

మాజీ ఎమ్మెల్సీ ఎంఆర్ దొరేస్వామి ఇక లేరు.. 5/7

2005లో శాసన మండలికి నామినేషన్ పొందారు.

మాజీ ఎమ్మెల్సీ ఎంఆర్ దొరేస్వామి ఇక లేరు.. 6/7

సీనియర్ నాయకుల నివాళులు

మాజీ ఎమ్మెల్సీ ఎంఆర్ దొరేస్వామి ఇక లేరు.. 7/7

ప్రభుత్వం సంతాప ప్రకటన జారీ చేసి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వేల్లడి

Updated at - Mar 07 , 2025 | 04:53 PM