Nirmala Sitharaman: సీఆర్డీఏ కార్యాలయానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. సీఎం స్వాగతం
ABN, Publish Date - Nov 28 , 2025 | 11:20 AM
కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ ఈరోజు సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వాగతం పలికారు. రాజధానిలో 15 బ్యాంకులు, బీమా ప్రధాన కార్యాలయాలకు కేంద్రమంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.
1/9
సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.
2/9
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని స్వాగతం.
3/9
సీఆర్డీఏ కార్యాలయంలో కేంద్రమంత్రితో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
4/9
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్, మంత్రి పయ్యావుల కేశవ్
5/9
రాజధానిలో 15 బ్యాంకులు, బీమా ప్రధాన కార్యాలయాలకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుంది.
6/9
దేశంలోని ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు రాజధానిలో ఏర్పాటు.
7/9
15 బ్యాంకులు, బీమా సంస్థలు భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయం.
8/9
ఈరోజు (శుక్రవారం) ఉదయం 11:22 గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.
9/9
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఎల్‌ఐసీ, ఎన్‌ఐఏసీఎల్ కార్యాలయాలకు శంకుస్థాపన జరుగనుంది.
Updated at - Nov 28 , 2025 | 11:31 AM