Minister Nara Lokesh: తిరుపతి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
ABN, Publish Date - Oct 08 , 2025 | 07:55 AM
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గడ్డంవారిపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం నాడు పర్యటించారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్.
1/14
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గడ్డంవారిపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం నాడు పర్యటించారు.
2/14
తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్.
3/14
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గడ్డంవారిపల్లిలో ఇటీవల పరమపదించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు.
4/14
సుబ్రహ్మణ్యం నాయుడు నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
5/14
సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.
6/14
పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న నారా లోకేష్.
7/14
పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యులకి ధైర్యం చెబుతున్న మంత్రి లోకేష్.
8/14
ప్రజల సమస్యలని అడిగి తెలుసుకుంటున్న మంత్రి నారా లోకేష్.
9/14
మహిళలతో అప్యాయంగా మాట్లాడుతున్న లోకేష్.
10/14
వినతులు స్వీకరిస్తున్న లోకేష్.
11/14
ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్.
12/14
మహిళ సమస్యని వింటున్న మంత్రి లోకేష్.
13/14
ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి నారా లోకేష్.
14/14
నేతలతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్.
Updated at - Oct 08 , 2025 | 08:04 AM