విశాఖ జిల్లా కోర్టుకు లోకేష్..
ABN, Publish Date - Jan 27 , 2025 | 01:00 PM
సాక్షిపై వేసిన పరువునష్టం కేసుకు సంబంధించి సోమవారం జిల్లా కోర్టుకు హాజరైన మంత్రి లోకేశ్

రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధిశాఖామంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు.

సాక్షిపై పరువు నష్టం కేసులో లాయర్లతో మాట్లాడుతున్న లోకేష్.

మంత్రి లోకేశ్ సోమవారం సాక్షిపై వేసిన పరువునష్టం కేసు విచారణలో జిల్లా కోర్టుకు హాజరైనయ్యరు.

సాక్షిపై వేసిన పరువునష్టం కేసుకు సంబంధించి సోమవారం జిల్లా కోర్టుకు హాజరైన మంత్రి

వివిధ కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడిన ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చింది.

పలువురు టీడీపీ నాయకులు.. మంత్రి లోకేష్ వెంట కోర్టుకు వచ్చారు.
Updated at - Jan 27 , 2025 | 01:03 PM