విశాఖలో మహా శివరాత్రి సంబరాలు
ABN, Publish Date - Feb 26 , 2025 | 01:06 PM
విశాఖ: మహాశివరాత్రి పర్వదినం సందర్భగా విశాఖపట్నంలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం తెల్లవారుజామునుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని క్యూలైన్లలో నిలుచుని దేవదేవుని దర్శించుకుంటున్నారు.
1/5
మహాశివరాత్రి పర్వదినం సందర్భగా విశాఖలోని ఓ శివాలయంలో శివలింగానికి అభిషేకం చేస్తున్న అర్చకులు..
2/5
శివుని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు..
3/5
సామూహికంగా శివలింగాభిషేకం చేస్తున్న భక్తులు..
4/5
. శివ దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్న అర్చకుడు..
5/5
భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి పూజలు చేస్తున్న భక్తులు..
Updated at - Feb 26 , 2025 | 01:06 PM