Karthika Masam Last Monday: కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Nov 17 , 2025 | 05:43 PM

కార్తీక మాసం చివరి సోమవారం (నవంబర్ 17వ తేదీ) కావడంతో.. తిరుపతిలోని కపిల తీర్థం, దేవేంద్ర థియేటర్ పక్కనే ఉన్న శివాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే దేవాలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు.

Karthika Masam Last Monday: కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు 1/7

కార్తీక మాసం చివరి సోమవారం (నవంబర్ 17వ తేదీ) కావడంతో.. తిరుపతిలోని కపిల తీర్థం, దేవేంద్ర థియేటర్ పక్కనే ఉన్న శివాలయానికి భక్తులు పోటెత్తారు.

Karthika Masam Last Monday: కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు 2/7

తెల్లవారుజామునే దేవాలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు.

Karthika Masam Last Monday: కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు 3/7

ఈ సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపారాధన చేశారు. పరమ శివునికి ఆవు పాలతో అభిషేకం చేశారు.

Karthika Masam Last Monday: కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు 4/7

రావి చెట్టు కింద ఉన్న జంట నాగులకు పాలభిషేకం చేసి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అగరబత్తులు వెలిగించి.. దూప దీపాన్ని నాగేంద్రుడుకి సమర్పించారు.

Karthika Masam Last Monday: కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు 5/7

అయ్యప్పమాల వేసుకున్న స్వాములు సైతం కపిల తీర్థానికి సోమవారం తెల్లవారుజామునే చేరుకుని.. పుణ్య స్నానమాచరించారు.

Karthika Masam Last Monday: కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు 6/7

చిన్నారులు సైతం స్వామి వారి మాల వేసుకున్నారు. ఆ తర్వాత వీరంతా స్వామి వారి భజనలో పాల్గొన్నారు.

Karthika Masam Last Monday: కార్తీక మాసం ఆఖరి సోమవారం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు 7/7

కపిల తీర్థం ప్రాంతం అయ్యప్ప స్వామి వారి నామస్మరణలతో మార్మోగింది.

Updated at - Nov 17 , 2025 | 06:25 PM