CM Chandrababu: పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 28 , 2025 | 06:47 AM

విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నిన్న(శనివారం) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆధ్యాత్మిక అనుభవాల నుంచి సుందరమైన అద్భుతాల వరకు ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశ వైవిధ్యభరితమైన అందాలను ఒక అసాధారణ గమ్యస్థానంగా కలిపే ప్రదేశమని ఉద్ఘాటించారు. తాము ఏపీని ఉత్తమ పర్యాటక కేంద్రంగా నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు.

CM Chandrababu: పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 1/6

విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నిన్న(శనివారం) ఘనంగా జరిగాయి.

CM Chandrababu: పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 2/6

ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

CM Chandrababu: పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 3/6

జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

CM Chandrababu: పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 4/6

ఆధ్యాత్మిక అనుభవాల నుంచి సుందరమైన అద్భుతాల వరకు ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశ వైవిధ్యభరితమైన అందాలను ఒక అసాధారణ గమ్యస్థానంగా కలిపే ప్రదేశమని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.

CM Chandrababu: పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 5/6

తాము ఏపీని ఉత్తమ పర్యాటక కేంద్రంగా నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.

CM Chandrababu: పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 6/6

పర్యాటకానికి ఏపీ స్వర్గధామమని, దేశంలోనే ఉత్తమ పర్యాటక ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Updated at - Sep 28 , 2025 | 06:49 AM