Heavy Floods in Nivanadi: చిత్తూరు నివానదిలో వరద ఉధృతి.. లోతట్టు గ్రామాలు నీటి మయం

ABN, Publish Date - Oct 13 , 2025 | 08:08 AM

చిత్తూరు జిల్లా నివానదిలో వరద ఉధృతి పెరిగింది. గత కొన్ని రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా నది పొంగిపొర్లుతోంది. దీంతో నది పరిసర ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాలు నీటమునిగాయి.

Updated at - Oct 13 , 2025 | 08:23 AM