చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన

ABN, Publish Date - Apr 09 , 2025 | 12:32 PM

అమరావతి రాజధానిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భూమిపూజలో సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన 1/8

వెలగపూడిలో నూతన గృహానికి బుధవారం ఉదయం జరిగిన భూమి పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు...

చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన 2/8

మనుమడు దేవాన్ష్‌తోపాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు దంపతులు..

చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన 3/8

అమరావతి రాజధానిలోని వెలగపూడిలో కొత్త ఇంటి నిర్మాణానికి పూజలు చేస్తున్న చంద్రబాబు దంపతులు, ప్రక్కన మనుమడు దేవాన్ష్.

చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన 4/8

కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన 5/8

పూజారి ఇస్తున్న హారతి తీసుకుని కళ్లకద్దుకుంటున్న మంత్రి నారా లోకేష్ దంపతులు...

చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన 6/8

కొత్త ఇంటి శంకుస్థాపన అనంతరం హారతి ఇస్తున్న చంద్రబాబు దంపతులు, మనుమడు దేవాన్ష్..

చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన 7/8

వెలగపూడి గ్రామ రైతులు పట్టు వస్త్రాలను లోకేష్ దంపతులకు ఇస్తున్న దృశ్యం..

చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన 8/8

సీఎం చంద్రబాబు కుటుంభానికి రాజధాని ప్రాంత మహిళ రైతులు రంగవల్లులతో స్వాగతం పలికారు.

Updated at - Apr 09 , 2025 | 12:32 PM