గ్రూప్-2 పరీక్షలకు హాజరవు అయిన అభ్యర్థులు
ABN, Publish Date - Feb 23 , 2025 | 03:07 PM
ప్రశాంతంగా జరిగిన పరిక్ష కేంద్రం గ్రూప్-2 పరీక్షలు 175 కేంద్రాల్లో 92,250 మంది విద్యార్థులు హాజరైయ్యారు
1/6
ఆంద్రప్రదేశ్లో 175 కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయింది
2/6
ఈ గ్రూప్ 2 పరీక్షకు హాజరైన విద్యార్థులు 92,250 మంది విద్యార్థులు హాజరైయ్యారు
3/6
ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటలు పేపర్-1,
4/6
మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 గ్రూప్ 2 పరీక్ష జరిగింది
5/6
ఈ నోటిఫికేషన్ లో 905 పోస్టులకు భర్తీ చేసింది ప్రభుత్వం
6/6
ఒక్కో పోస్టుకు 1.100 నిష్పత్తిల అభ్యర్దులను ఫిమ్ల్స్ నుంచి మెల్స్ కు ఎంపిక చేసింది
Updated at - Feb 23 , 2025 | 03:19 PM