శ్రీకాకుళంలో ఘనంగా భోగి సంబరాలు

ABN, Publish Date - Jan 13 , 2025 | 08:48 AM

మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతిలో భాగంగా సోమవారం తొలి రోజు భోగి పర్వదినాన్ని శ్రీకాకుళంలో ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతికి ఒక్క రోజు ముందొచ్చేది భోగి. భోగి అనగానే గుర్తుకొచ్చేది భోగి మంటలు.

శ్రీకాకుళంలో ఘనంగా భోగి సంబరాలు 1/7

మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతిలో భాగంగా సోమవారం తొలి రోజు భోగి పర్వదినాన్ని శ్రీకాకుళంలో ఘనంగా జరుపుకున్నారు.

శ్రీకాకుళంలో ఘనంగా భోగి సంబరాలు 2/7

సంక్రాంతికి ఒక్క రోజు ముందు వచ్చేది భోగి. భోగి అనగానే గుర్తుకొచ్చేది భోగి మంటలు.

శ్రీకాకుళంలో ఘనంగా భోగి సంబరాలు 3/7

ఉదయమే లేచి భోగి మంటలు వేసుకొని మంగళ స్నానాలాచరించి దైవ దర్శనం చేసుకున్నారు.

శ్రీకాకుళంలో ఘనంగా భోగి సంబరాలు 4/7

గొబ్బి దేవతకు స్వాగతం పలికి పల్లె పడుచులు గొబ్బి పాటలు, భోగి మంటలతో నిండైన సంక్రాంతిని ఘనంగా చేసుకున్నారు.

శ్రీకాకుళంలో ఘనంగా భోగి సంబరాలు 5/7

కొందరు సాయంత్రం భోగి మంటలు కాల్చారు. ముఖ్యంగా ఏపీలో ప్రతీ పల్లె, పట్టణ ప్రాంతాల్లో భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

శ్రీకాకుళంలో ఘనంగా భోగి సంబరాలు 6/7

రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో ఘనంగా భోగి సంబరాలు 7/7

భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు.

Updated at - Jan 13 , 2025 | 08:49 AM