అనకాపల్లిలో ఆంధ్రజ్యోతి అక్షరం అండగా - పరిష్కారమే అజెండాగా కార్యక్రమం..
ABN, Publish Date - Jan 28 , 2025 | 01:28 PM
సామాజిక సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ కల్పిస్తున్నది

‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ అంటూ.. ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

అనకాపల్లి జిల్లా కోట్ని వీధి రామాలయం కళ్యాణ మండపంలో జరిగిన ఆంధ్రజ్యోతి అక్షరమాండగా పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై ప్రజల సమస్యలను వివరిస్తారు.

సామాజిక సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ కల్పిస్తున్నది.

ఈ చర్చా వేదికకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, 84వ వారు కార్పొరేటర్ మాదంశెట్టి చినతల్లి పాల్గొన్నరు.
Updated at - Jan 28 , 2025 | 01:29 PM