ఈ తెలుగింటి ఆడపడుచుల రంగవల్లులతో వారం ముందే సంక్రాంతి వచ్చిందిగా..
ABN, Publish Date - Jan 06 , 2025 | 05:36 PM
సంక్రాంతి సందర్భంగా రంగవల్లుల పోటీలతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మళ్లీ మీ ముందుకు వచ్చింది.

కళాశాలలకు చెందిన ఎంతోమంది ‘బాపూ బొమ్మలు’ ముత్యాల ముగ్గులను తీర్చిదిద్దుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రంగవల్లిక పోటీలు నిర్వహిస్తోంది.

సంక్రాంతి ముత్యాల ముగ్గులతో అంబరాన్నంటిన సంబరాలు.

సంక్రాంతి సందర్భంగా రంగవల్లిక పోటీలతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మళ్లీ మీ ముందుకు వచ్చింది.

క్రాఫ్ట్ వారి పెర్ఫెక్ట్ సెంద్రియ సాగు అధిక దిగుబడి.లోగోను ముగ్గు ముగ్గు రూపంలో వేసిన మహిళలు.

ఎంతో చక్కగా అడుతు పాడుతూ ముగ్గులు వేస్తున్న మహిళలు.

ముగ్గు రూపంలో సంతూర్ చిత్రం వేసిన మహిళలు.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లోగోను ముగ్గు ముగ్గు రూపంలో వేసిన మహిళలు.

బహుమతులు అందుకుంటున్న మహిళలు.
Updated at - Jan 06 , 2025 | 05:52 PM