ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు..

ABN, Publish Date - Jan 03 , 2025 | 06:56 PM

ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి మార్కెట్ యార్డులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు.. 1/7

ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి మార్కెట్ యార్డులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు.. 2/7

సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా మాదిరిగానే ' ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి' యాజమాన్యం ఈ ఏడాది కూడా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు.. 3/7

ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌ వారి పర్‌ఫెక్ట్‌. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌)’కు సీతమ్మధారలోని శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ స్కూల్‌ ప్రాంగణం వేదిక కానున్నది.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు.. 4/7

ఈ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.6 వేలు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.4 వేలు, రూ.3 వేలు బహుమతిగా అందించనున్నారు.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు.. 5/7

ముగ్గు, రంగులు వగైరా సామగ్రి పోటీదారులే తెచ్చుకోవాలి.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు.. 6/7

ముగ్గు వేయడానికి గరిష్ఠ సమయం రెండు గంటలు. పోటీల్లో పాల్గొనాలనుకునేవారు తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ (9985411659, 9492452283) చేయించుకోవాలి.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు.. 7/7

పేర్లు రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న వారిలో ముందుగా వచ్చిన వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం లభించనుంది.

Updated at - Jan 03 , 2025 | 07:04 PM