16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ..

ABN, Publish Date - Apr 17 , 2025 | 07:28 AM

అమరావతి: రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం సభ్యులతో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. 1/8

ఫైనాన్స్ బృందానికి స్వాగతం పలుకుతున్న సీఎం చంద్రబాబు..

16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. 2/8

16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా బృందంతో భేటీ అయిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. 3/8

ఫైనాన్స్ కమిషన్ సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. ప్రసంగిస్తున్న దృశ్యం..

16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. 4/8

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించిన సీఎం చంద్రబాబు

16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. 5/8

సచివాలయం మొదటి బ్లాక్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించిన ముఖ్యమంత్రి

16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. 6/8

రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద స్వయంగా స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. 7/8

16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాకు షేక్‌హ్యాండ్ ఇస్తూ స్వాగతం పలుకుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. 8/8

సచివాలయంలో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులతో సమావేశమైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు

Updated at - Apr 17 , 2025 | 07:28 AM