Share News

Bathukamma Festival: నేడు వెన్న ముద్దల బతుకమ్మ

ABN , Publish Date - Sep 28 , 2025 | 04:40 AM

బతుకమ్మ వేడుకల్లో ఎనిమిదో రోజున (ఆదివారం) నాడు గులాబీ, చేమంతి, తంగేడు, గునుగు, గడ్డిపూలతో...

Bathukamma Festival: నేడు వెన్న ముద్దల బతుకమ్మ

వేడుక

బతుకమ్మ వేడుకల్లో ఎనిమిదో రోజున (ఆదివారం) నాడు గులాబీ, చేమంతి, తంగేడు, గునుగు, గడ్డిపూలతో బతుకమ్మను పేరుస్తారు. వెన్నతో చేసిన పదార్థాలను నివేదిస్తారు కాబట్టి ‘వెన్న ముద్దల బతుకమ్మ’ అంటారు.

నైవేద్యం: నువ్వులు, బెల్లం, వెన్న లేదా నెయ్యి కలిపిన పదార్థాలు

ఇవి కూడా చదవండి..

చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి

ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 04:41 AM