Share News

Honey Side Effects: తేనె ఎక్కువగా తీసుకుంటున్నారా

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:32 AM

ఏదీ అతి మంచిది కాదు. ఇదే తిండి విషయంలోనూ వర్తిస్తుంది. ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా తీసుకుంటే అనర్థాలు తప్పవు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తేనె రోగనిరోధక శక్తిని పెంచడంతో...

Honey Side Effects: తేనె ఎక్కువగా తీసుకుంటున్నారా

ఏదీ అతి మంచిది కాదు. ఇదే తిండి విషయంలోనూ వర్తిస్తుంది. ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా తీసుకుంటే అనర్థాలు తప్పవు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తేనె రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మానికి పోషణ కూడా కల్పిస్తుంది. కానీ తేనెను అతిగా తీసుకోవడం వలన నష్టాలు కూడా జరుగతాయి. అవేంటో తెలుసుకుందాం...

  • తేనె వలన రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. దీని వలన గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదముంది.

  • తేనెలో ఫ్రక్టోజ్‌ అధిక మొత్తంలో ఉంటుంది.

ఇది కొందరిలో తొందరగా జీర్ణమవదు. కాబట్టి తేనె

ఎక్కువగా తింటే ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలు తలెత్తవచ్చు.

  • అధిక మొత్తంలో తేనె తీసుకోవడం వలన లోబీపీ బారిన పడే ప్రమాదముంది.

  • ఒక టీస్పూన్‌ తేనెలోనే 64 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి అధిక మొత్తంలో తేనె తీసుకుంటే అధిక బరువు పెరుగుతారు.

  • తేనె తీసుకోవడం వలన దంత సమస్యలు కూడా వస్తాయి.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 03:32 AM