Share News

Head Constable Recruitment: ఢిల్లీ పోలీస్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

ABN , Publish Date - Oct 13 , 2025 | 07:14 AM

ఢిల్లీ పోలీస్‌ విభాగంలో 509 హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఆసక్తిగల స్ర్తీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Head Constable Recruitment: ఢిల్లీ పోలీస్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

ఢిల్లీ పోలీస్‌ విభాగంలో 509 హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఆసక్తిగల స్ర్తీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు:

  • హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) మేల్‌: 341

  • హెడ్‌ కానిస్టేబుల్‌(మినిస్టీరియల్‌) ఫీమేల్‌: 168

వయస్సు: 2025 జూలై1 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 20

పరీక్ష తేదీ: 2025 డిసెంబర్‌/ 2026 జనవరి

వెబ్‌సైట్‌: https://ssc.gov.in

మొత్తం ఖాళీలు: 509

ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 07:33 AM