Loksabha: లోక్‌సభలో రెండు కీలక బిల్లులకు ఆమోదం
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:11 PM
ఢిల్లీ: లోక్‌సభ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీ: లోక్‌సభ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన యాంటీ డోపింగ్, స్పోర్ట్స్ బిల్లులపై చర్చల అనంతరం బిల్లులకు ఆమోదం తెలిపింది.