Share News

Chennai News: మసినగుడిలో పులి సంచారం..

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:42 AM

నీలగిరి జిల్లా మసినగుడి జనవాస ప్రాంతాల సమీపంలో పులి సంచరించండం గ్రామస్తులను, వాహన చోదకులను భయభ్రాంతులకు గురిచేసింది. చిక్కిన శరీరంతో నడవలేని స్థితిలో రోడ్డుపై సంచరించిన పులిని గమనించిన వాహన చోదకులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Chennai News: మసినగుడిలో పులి సంచారం..

- రోడ్డుపై సంచరిస్తున్న పులి

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లా మసినగుడి జనవాస ప్రాంతాల సమీపంలో పులి(Tiger) సంచరించండం గ్రామస్తులను, వాహన చోదకులను భయభ్రాంతులకు గురిచేసింది. చిక్కిన శరీరంతో నడవలేని స్థితిలో రోడ్డుపై సంచరించిన పులిని గమనించిన వాహన చోదకులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పులి ఆనవాళ్లు పరిశీలించారు. సమీపంలోని గ్రామాల ప్రజలు రాత్రి వేళ, అటవీ మార్గంలో వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు, పులి సంచరించిన ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు.


nani4.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక

Read Latest Telangana News and National News

Updated Date - Aug 21 , 2025 | 11:42 AM