Share News

Tea, Coffee: ఆ నగరంలో టీ రూ.20... కాఫీ రూ.26

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:37 PM

పరిశ్రమల నగరం కోయంబత్తూర్‌లో టీ, కాఫీ ధరలు పెరిగాయి. టీ, కాఫీ తయారీకి వినియోగించే ముడిసరుకుల ధరలు పెరిగాయని, అందువల్ల టీ, కాఫీ ధరలు పెంచుతున్నట్లు తమిళనాడు టీ దుకాణాల యజమానుల సంఘం ఇటీవల ప్రకటించింది.

Tea, Coffee: ఆ నగరంలో టీ రూ.20... కాఫీ రూ.26

చెన్నై: పరిశ్రమల నగరం కోయంబత్తూర్‌(Koimbattor)లో టీ, కాఫీ ధరలు పెరిగాయి. టీ, కాఫీ తయారీకి వినియోగించే ముడిసరుకుల ధరలు పెరిగాయని, అందువల్ల టీ, కాఫీ ధరలు పెంచుతున్నట్లు తమిళనాడు(Tamil Nadu) టీ దుకాణాల యజమానుల సంఘం ఇటీవల ప్రకటించింది. ఆ ప్రకారం, నగరంలో కొన్ని చోట్ల రూ.12గా ఉన్న టీ ధర రూ.15, రూ.15గా ఉన్న కాఫీ ధర రూ.20కి పెంచారు. తాజాగా, చెన్నై(Chennai)తో పాటు కోయంబత్తూర్‌లో కూడా కాఫీ, టీ ధరలు పెరిగాయి. ఆ ప్రకారం టీ రూ.20, కాఫీ రూ. 26, బ్లాక్‌ టీ రూ.17కు పెంచారు.


nani3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి

‘గే’ యాప్‌ ‘గ్రైండర్‌’ ద్వారా డ్రగ్స్‌ విక్రయం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2025 | 12:39 PM