Parliament Winter Session Begin: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. లైవ్‌లో వీక్షించండి

ABN, Publish Date - Dec 01 , 2025 | 11:02 AM

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైనాయి.

న్యూఢిల్లీ, డిసెంబర్ 01: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. ఈ సమావేశాలకు ముందు సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సమావేశాలను లైవ్‌లో వీక్షించండి..

Updated at - Dec 01 , 2025 | 11:04 AM