Share News

Former CM: అబ్బో.. మాజీ సీఎం భలేమాట అన్నారే.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Feb 20 , 2025 | 12:26 PM

పార్టీ పట్ల అచంచల విశ్వాసమున్న నేతలు, కార్యకర్తలంతా తన వెంటే వున్నారని అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) (ఓపీఎస్‌) వ్యాఖ్యానించారు.

Former CM: అబ్బో.. మాజీ సీఎం భలేమాట అన్నారే.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- పార్టీ విశ్వాసులంతా నా వెంటే

- అందరూ కలిస్తేనే విజయం: ఓపీఎస్‌

చెన్నై: పార్టీ పట్ల అచంచల విశ్వాసమున్న నేతలు, కార్యకర్తలంతా తన వెంటే వున్నారని అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) (ఓపీఎస్‌) వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన సేలంలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నేతలంతా కలిసి పని చేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే(AIADMK) విజయం సాధిస్తుందని, లేనిపక్షంలో మళ్లీ పరాజయం తప్పదన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Mycoplasma pneumoniae: జాగ్రత్త.. పిల్లలపై మైకోప్లాస్మా పంజా..


nani1.2.jpg

పార్టీలో కలహాల వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చీలిపోయాయని, అదే పార్టీ ఓటమికి కారణమైందని విశ్లేషించారు. ఇటీవల పార్టీ అధినాయకత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేఏ సెంగోట్టయ్యన్‌(Former Minister KA Sengottaiyan) తనలానే ఆది నుంచి పార్టీ కోసం పని చేసిన వ్యక్తి అని కితాబునిచ్చారు. మరో మాజీ మంత్రి ఉదయమార్‌ తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ఓపీఎస్‌ పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్‌ టీ స్టాల్‌’ వివాదం

ఈవార్తను కూడా చదవండి: రోస్టర్‌ విధానంలో లోపాలు సరిచేయండి

ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్‌ పాల్గొనాలి..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 20 , 2025 | 12:29 PM