Share News

Corruption Index: అవినీతి సూచీలో భారత్‌కు 96వ ర్యాంకు

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:06 AM

100 మార్కులు వస్తే అత్యంత స్వచ్ఛమైన దేశంగా పరిగణించింది. తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో... మొదటి స్థానంలో డెన్మార్క్‌, రెండో స్థానంలో ఫిన్‌లాండ్‌, మూడో స్థానంలో సింగపూర్‌ నిలిచాయి.

Corruption Index: అవినీతి సూచీలో భారత్‌కు 96వ ర్యాంకు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అవినీతి సూచీలో భారత్‌కు 96వ ర్యాంకు లభించింది. 2024లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ 180 దేశాల్లో అధ్యయనం చేసి ‘అవినీతి గోచరత సూచీ’ని రూపొందించింది. 100 మార్కులు వస్తే అత్యంత స్వచ్ఛమైన దేశంగా పరిగణించింది. తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో... మొదటి స్థానంలో డెన్మార్క్‌, రెండో స్థానంలో ఫిన్‌లాండ్‌, మూడో స్థానంలో సింగపూర్‌ నిలిచాయి. భారత్‌ 38 మార్కులు సంపాదించి 96వ ర్యాంకు పొందింది. గత ఏడాదితో పోల్చితే అవినీతి ఒక్క పాయింటు తగ్గడం గమనార్హం. 2023లో 39 పాయింట్లు, 2022లో 40 పాయింట్లు వచ్చాయి. పాకిస్థాన్‌ 135, శ్రీలంక 121, బంగ్లాదేశ్‌ 149, చైనా 76వ ర్యాంకులు పొందాయి.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 05:06 AM