Share News

N V Ramana: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో మాజీ సీజేఐ ఎన్వీ రమణ భేటీ

ABN , Publish Date - Sep 21 , 2025 | 06:34 AM

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ భేటీ అయ్యారు...

N V Ramana: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో మాజీ సీజేఐ ఎన్వీ రమణ భేటీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఇటీవలి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయన రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ పుస్తకాన్ని కూడా బహూకరించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు

మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 06:34 AM